ICC Cricket World Cup 2019: Chris Gayle To Retire From ODIs After 2019 Cricket World Cup || Oneindia

2019-04-26 57

ICC World Cup 2019:Andre Russell and Chris Gayle have been named in the Jason Holder-led 15-member West Indies squad for the World Cup in England and Wales starting on May 30.
#ICCWorldCup2019
#ChrisGayle
#AndreRussell
#westindiesworldcupsquad2019
#JasonHolder
#ipl2019
#cricket

వయసు 40 ఏళ్లు. వెస్టిండిస్ తరుపున ఐదో వన్డే వరల్డ్‌కప్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. గత రెండు దశాబ్దాలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పటికీ ప్రపంచ క్రికెట్‌లో అతనో అద్భుత ఆటగాడు. ఎవరి గురించి చెప్తునున్నానో ఇప్పటికే మీకు అర్ధం అయి ఉంటుంది. అతనెవరో కాదు వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్.